From Wikipedia, the free encyclopedia
రామనాథపురం లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విరుదునగర్, పుదుక్కొట్టై రామనాథపురం జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
183. | అరంతంగి | జనరల్ | పుదుకోట్టై | కాంగ్రెస్ |
208. | తిరుచూలి | జనరల్ | విరుదునగర్ | డిఎంకె |
209. | పరమకుడి | ఎస్సీ | రామనాథపురం | డిఎంకె |
210. | తిరువాడనై | జనరల్ | రామనాథపురం | కాంగ్రెస్ |
211. | రామనాథపురం | జనరల్ | రామనాథపురం | డిఎంకె |
212. | ముదుకులత్తూరు | జనరల్ | రామనాథపురం | డిఎంకె |
సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1951 | V. VR. N. AR. నాగప్ప చెట్టియార్ | కాంగ్రెస్ |
1957 | పి. సుబ్బయ్య అంబలం | కాంగ్రెస్ |
1962 | ఎన్. అరుణాచలం | కాంగ్రెస్ |
1967 | ఎస్.ఎం మహమ్మద్ షెరీఫ్ | స్వతంత్ర |
1971 | పికె మూకయ్య తేవర్ | ఫార్వర్డ్ బ్లాక్ |
1977 | పి. అన్బళగన్ | ఏఐఏడీఎంకే |
1980 | ఎం.ఎస్.కే సత్యేంద్రన్ | డీఎంకే |
1984 | వి.రాజేశ్వరన్ | కాంగ్రెస్ |
1989 | వి.రాజేశ్వరన్ | కాంగ్రెస్ |
1991 | వి.రాజేశ్వరన్ | కాంగ్రెస్ |
1996 | ఎస్పీ ఉదయప్పన్ | తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్) |
1998 | వి.సత్యమూర్తి | ఏఐఏడీఎంకే |
1999 | కె. మలైసామి | ఏఐఏడీఎంకే |
2004 | ఎం.ఎస్.కే భవానీ రాజేంద్రన్ | డీఎంకే |
2009 | జె.కే రితేష్ | డీఎంకే |
2014 | ఎ. అన్వర్ రాజా | ఏఐఏడీఎంకే |
2019 [1] | నవాస్ కాని (నవాజ్ కాని) [2] | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.