ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల పరిధిలో గలదు.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు |
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పిల్లి సుభాస్ చంద్రబోస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులుపై 7556 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. పిల్లి సుభాస్ చంద్రబోస్ కు 53160 ఓట్లు రాగా, త్రిమూర్తులు 45604 ఓట్లు పొందాడు.
2009 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాస్ చంద్రబోస్ తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులుపై విజయం సాధించాడు. తెలుగుదేశం పార్టీ తరఫున గుత్తుల శ్రీసూర్యనారాయణబాబు పోటీ చేసి, ఓటమి చెందాడు.[1]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024[3] | 42 | రామచంద్రపురం | జనరల్ | వాసంశెట్టి సుభాష్ | పు | తెలుగుదేశం పార్టీ | 97652 | పిల్లి సూర్యప్రకాష్ | పు | వైసీపీ | 71361 |
2019 | 42 | రామచంద్రపురం | జనరల్ | చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ | పు | వైసీపీ | 75,365 | తోట త్రిమూర్తులు | పు | తెలుగుదేశం పార్టీ | 70,197 |
2014 | 42 | రామచంద్రపురం | జనరల్ | తోట త్రిమూర్తులు | పు | తె.దే.పా | 85254 | పిల్లి సుభాష్ చంద్రబోస్ | పు | వైసీపీ | 68332 |
2012 | ఉప ఎన్నికలు | రామచంద్రపురం | జనరల్ | తోట త్రిమూర్తులు | పు | కాంగ్రెస్ | 77292 | పిల్లి సుభాష్ చంద్రబోస్ | పు | వైసీపీ | 65373 |
2009 | 161 | రామచంద్రపురం | జనరల్ | పిల్లి సుభాష్ చంద్రబోస్ | పు | కాంగ్రెస్ | 56589 | తోట త్రిమూర్తులు | పు | ప్రజారాజ్యం పార్టీ | 52558 |
2004 | 51 | రామచంద్రపురం | జనరల్ | పిల్లి సుభాష్ చంద్రబోస్ | పు | స్వతంత్ర అభ్యర్ధి | 53160 | తోట త్రిమూర్తులు | పు | తె.దే.పా | 45604 |
1999 | 51 | రామచంద్రపురం | జనరల్ | తోట త్రిమూర్తులు | పు | తె.దే.పా | 46417 | పిల్లి సుభాష్ చంద్రబోస్ | పు | కాంగ్రెస్ | 27242 |
1994 | 51 | రామచంద్రపురం | జనరల్ | తోట త్రిమూర్తులు | పు | స్వతంత్ర అభ్యర్ధి | 34027 | గుట్టల శ్రీ సూర్యనారాయణ బాబు | పు | తె.దే.పా/తెలుగుదేశం | 30923 |
1989 | 51 | రామచంద్రపురం | జనరల్ | పిల్లి సుభాష్ చంద్రబోస్ | పు | కాంగ్రెస్ | 53326 | కుడిపూడి సూర్యనారాయణ రావు | పు | తె.దే.పా/తెలుగుదేశం | 35164 |
1985 | 51 | రామచంద్రపురం | జనరల్ | మేడిసెట్టి వీరవెంకట రామారావు | పు | తె.దే.పా/తెలుగుదేశం | 41978 | పిల్లి సుభాష్ చంద్రబోస్ | పు | కాంగ్రెస్ | 23836 |
1983 | 51 | రామచంద్రపురం | జనరల్ | రాజా కాకర్లపూడి రామచంద్రరాజు | పు | స్వతంత్ర | 39186 | వుండవల్లి సత్య నారాయణ మూర్తి రాయవరం మునిసిఫ్ | పు | కాంగ్రెస్ | 14195 |
1978 | 51 | రామచంద్రపురం | జనరల్ | పిల్లి అప్పారావు | పు | స్వతంత్ర | 19306 | ముద్రగడ వెంకటస్వామి నాయుడు | పు | జె.ఎన్.పి | 19045 |
1972 | 51 | రామచంద్రపురం | జనరల్ | సత్యనారాయణ రెడ్డి | పు | కాంగ్రెస్ | 32349 | పిల్ల జానకిరామయ్య | పు | స్వతంత్ర | 27721 |
1970 | ఉప ఎన్నికలు | రామచంద్రపురం | జనరల్ | మల్లిపూడి శ్రీరామ సంజీవరావు | పు | ఎన్.సి.జె | ఏకగ్రీవం | ||||
1967 | 51 | రామచంద్రపురం | జనరల్ | ఎన్.వీర్రాజు | పు | స్వతంత్ర | 14929 | ఎన్. సత్యనారాయణ రావు | పు | కాంగ్రెస్ | 12344 |
1962 | 54 | రామచంద్రపురం | జనరల్ | నందివాడ సత్యనారాయణ రావు | పు | స్వతంత్ర | 20270 | కె.కమలా దేవి | స్త్రీ | కాంగ్రెస్ | 16927 |
1955 | 46 | రామచంద్రపురం | జనరల్ | కాకర్లపూడి శ్రీ రాజ రామచంద్రరాజు బహదుర్ | పు | పి.పి | 27317 | పెదపాటి వెంకటరావు | పు | సీ.పి.ఐ. | 12182 |
Seamless Wikipedia browsing. On steroids.