రామచంద్రాపురం మండలం, తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాకు చెందిన మండలం. OSM గతిశీల పటము

త్వరిత వాస్తవాలు రామచంద్రాపురం మండలం (తిరుపతి జిల్లా), దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం
Coordinates: 13.55069°N 79.44469°E / 13.55069; 79.44469
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండల కేంద్రంకమ్మపల్లె
విస్తీర్ణం
  మొత్తం414 కి.మీ2 (160 చ. మై)
జనాభా
 (2011)[2]
  మొత్తం31,373
  జనసాంద్రత76/కి.మీ2 (200/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి1002
మూసివేయి

జనాభా గణాంకాలు

2001 భారత జనాభా గణాంకాలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 30,533 -అందులో పురుషులు 15,300 మందికాగా, - స్త్రీలు 15,233 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 63.92% - పురుషులు అక్షరాస్యత రేటు 75.35 - స్త్రీలు అక్షరాస్యత రేటు 52.45%

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. చుట్టగుంట రామాపురం
  2. నడవలూరు
  3. కట్టకింద వెంకటా పురం
  4. బ్రాహ్మణకాల్వ
  5. రావిళ్లవారిపల్లె
  6. కమ్మపల్లె
  7. సొరకాయలపాలెం
  8. సేవోకాల్వ
  9. నెన్నూరు
  10. గంగిరెడ్డిపల్లె
  11. ప్రసన్న వెంకటేశ్వరపురం
  12. సంజీవరాయ పురం
  13. నేత కుప్పం
  14. అనుపల్లె
  15. చిట్టత్తూరు కాలెపల్లె
  16. కుప్పంబడూరు
  17. రాయలచెరువు

రెవెన్యూయేతర గ్రామాలు

మండలం లోని ప్రముఖులు

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.