రాబీ హార్ట్

న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు From Wikipedia, the free encyclopedia

రాబర్ట్ గ్యారీ హార్ట్ (జననం 1974, డిసెంబరు 2) న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు. ఆడమ్ పరోర్ రిటైర్మెంట్ తర్వాత న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు మొదటి ఎంపిక టెస్ట్ వికెట్ కీపర్ గా ఉన్నాడు.[1]

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
రాబీ హార్ట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాబర్ట్ గ్యారీ హార్ట్
పుట్టిన తేదీ (1974-12-02) 2 డిసెంబరు 1974 (age 50)
హామిల్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 220)2002 1 May - Pakistan తో
చివరి టెస్టు2003 26 December - Pakistan తో
తొలి వన్‌డే (క్యాప్ 128)2002 21 April - Pakistan తో
చివరి వన్‌డే2002 24 April - Pakistan తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 11 2 110 135
చేసిన పరుగులు 260 0 2,893 1,210
బ్యాటింగు సగటు 16.25 0.00 21.91 16.35
100లు/50లు 0/1 0/0 2/12 0/2
అత్యుత్తమ స్కోరు 57* 0 127* 56
క్యాచ్‌లు/స్టంపింగులు 29/1 1/0 299/17 134/32
మూలం: Cricinfo, 2017 4 May
మూసివేయి

కుటుంబం

ఇతని సోదరుడు, మాథ్యూ కూడా నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ నైట్స్, న్యూజీలాండ్ తరపున క్రికెట్ ఆడాడు.

క్రికెట్ రంగం

హార్ట్ తన న్యూజీలాండ్ తరపున 11 టెస్టులు ఆడాడు.[2] 2004 ఆగస్టులో రిటైర్ అయ్యేముందు 29 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ తీసుకున్నాడు. బ్యాట్‌తో అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా ఆడలేదు. కానీ వెస్టిండీస్‌పై ఒంటరిగా అర్ధశతకం సాధించాడు. హార్ట్ న్యూజీలాండ్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ సభ్యుడిగా ఉన్నాడు.[3]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.