రాజానగరం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
రాజానగరం శాసనసభ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా లోగలదు. ఇది రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలోనిది.
రాజానగరం | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో | |
![]() ఆంధ్రప్రదేశ్ లో రాజానగరం శాసనసభ నియోజకవర్గం పటం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
లోకసభ నియోజకవర్గం | రాజమండ్రి |
మొత్తం ఓటర్లు | 201,201 |
2009 శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బూరుగుపూడి నియోజకవర్గంలోని కోరుకొండ, సీతానగరం మండలాలు, కడియం నియోజకవర్గంలోని రాజానగరం మండలం కలిపి…రాజానగరం నియోజకవర్గం ఏర్పడింది.
2009 ఎన్నికలలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరఫున పెంచుర్తి వెంకటేశ్, కాంగ్రెస్ పార్టీ తరఫున చిట్టూరి రవీంద్ర, ప్రజారాజ్యం పార్టీ తరఫున ముత్యాల శ్రీనివాస్ పోటీచేయగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెంచుర్తి వెంకటేశ్ తన సమీప ప్రత్యర్థి చిట్టూరి రవీంద్ర పై సుమారు ఏడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు .
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
2024[1] | 49 | జనరల్ | బత్తుల బలరామకృష్ణ | పు | జనసేన పార్టీ | 105995 | జక్కంపూడి రాజా | పు | వైఎస్సార్సీపీ | 71946 |
2019 | 49 | జనరల్ | జక్కంపూడి రాజా | పు | వైఎస్సార్సీపీ | 90,680 | పెందుర్తి వెంకటేష్ | పు | తె.దే.పా | 58,908 |
2014 | 49 | జనరల్ | పెందుర్తి వెంకటేష్ | M | తె.దే.పా | 81476 | జక్కంపూడి విజయ లక్ష్మి | F | YSRC | 72589 |
2009 | 168 | జనరల్ | పెందుర్తి వెంకటేష్ | M/పు | తె.దే.పా/ తెలుగుదేశం | 51520 | Chitturi Ravindra/చిట్టూరి రవీంద్ర | M/ పు | INC/కాంగ్రెస్ | 44584 |
Seamless Wikipedia browsing. On steroids.