రాజశ్రీ రాణి
From Wikipedia, the free encyclopedia
రాజశ్రీ రాణి భారతదేశానికి చెందిన టీవీ, సినిమా నటి. ఆమె స్టార్ ప్లస్ షో 'సుహానీ సి ఏక్ లడ్కీ'లో నటనకుగాను మంచి గుర్తింపునందుకుంది.[1][2]
రాజశ్రీ రాణి | |
---|---|
![]() | |
జననం | ఫతే పూర్, ఉత్తర ప్రదేశ్ | 8 డిసెంబరు 1987
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | సుహాని, రాజశ్రీ రాణి పాండే, రాజశ్రీ రాణి జైన్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2012-ప్రస్తుతం |
వీటికి ప్రసిద్ధి | సుహానీ సి ఏక్ లడ్కీ |
జీవిత భాగస్వామి |
|
వివాహం
రాజశ్రీ 2008లో వినీత్ పాండేను వివాహం చేసుకొని 2018లో ఆయనతో విడాకులు తీసుకొని[3] 2020లో ఆమె సహా నటుడు ముకేశ్ జైన్ ను రెండో వివాహం చేసుకుంది.[4]
టెలివిజన్
సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర విషయాలు \ మూలాలు | |
---|---|---|---|---|
2012 | మధుబాల - ఏక్ ఇష్క్ ఏక్ జునూన్ | సెలూన్ వర్కర్ | అతిథి పాత్ర; ఎపిసోడ్ 16 | |
2012–13 | బిన్ బితియా స్వర్గ్ అధూరా | పల్లవి | ||
2013 | ఏక్ కిరణ్ రోష్ని కీ | రష్మీ | ||
సావధాన్ ఇండియా | నేహా రాయ్ | ఎపిసోడిక్ పాత్ర[5] | ||
2014 | హాంటెడ్ నైట్స్ | గీతిక శర్మ | ఎపిసోడిక్ పాత్ర | |
CID | వృషికా చౌహాన్ | ఎపిసోడిక్ పాత్ర | ||
2014–17 | సుహాని సి ఏక్ లడ్కీ | సుహాని శ్రీవాస్తవ్ | ప్రధాన పాత్ర | |
2015 | తేరే షెహెర్ మే | ప్రత్యేక ప్రదర్శన | ||
యే హై మొహబ్బతేన్ | ||||
2016 | సాథ్ నిభానా సాథియా | |||
2017 | యే రిష్తా క్యా కెహ్లతా హై | |||
2018 | ఇక్యవాన్ | సర్థి మిశ్రా | [6][7] | |
2019 | యే జాదూ హై జిన్ కా! | హుమా అలీ | ||
2020–21 | నమక్ ఇస్స్క్ కా | రూపా వర్మ | ||
2021 | సిందూర్ కీ కీమత్ | విద్య | ||
2021- ప్రస్తుతం | ఇమ్లీ | అర్పిత |
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.