From Wikipedia, the free encyclopedia
రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ (జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్) సికింద్రాబాదులోని మహాత్మాగాంధీ రోడ్డు ప్రాంతంలో ఉంది. 1877లో నిర్మించబడిన ఈ భవనం, 1998లో హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.[1][2]
రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | పోలీస్ స్టేషన్ |
ప్రదేశం | మహాత్మాగాంధీ రోడ్డు, సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం |
పూర్తి చేయబడినది | 1877 |
రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ కు ఉన్న గడియారం 1900వ సంవత్సరంలో దవన్ బహదూర్ రాంగోపాల్ బహుకరించాడు.[3] 1998, మార్చి 23న వారసత్వ భవనంగా గుర్తించబడింది.
ఈ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సిటీ పోలీస్ పరధిలోకి వస్తుంది. హుస్సేన్ సాగర్ ప్రాంతం ఈ పోలీసు స్టేషన్ యొక్క అధికార పరిధిలోనే ఉంది.[4] ఈ భవనం శిథిలాపస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఈ భవనాన్ని కూల్చివేయాలని కోరింది.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.