రత్నగిరి అమ్మోరు

From Wikipedia, the free encyclopedia

రత్నగిరి అమ్మోరు

రత్నగిరి అమ్మోరు రాజసాయి మూవీస్ బ్యానర్‌పై బొమ్మడి సాయికుమారి నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది 1999, మార్చి 16న విడుదలయ్యింది.[1] ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో 1993లో వచ్చిన ఆత్మ సినిమా దీనికి మూలం.

త్వరిత వాస్తవాలు రత్నగిరి అమ్మోరు, దర్శకత్వం ...
రత్నగిరి అమ్మోరు
Thumb
సినిమా పోస్టర్
దర్శకత్వంప్రతాప్ పోతన్
స్క్రీన్ ప్లేప్రతాప్ పోతన్
దీనిపై ఆధారితంద మిరాకిల్ 
by ఇర్వింగ్ వాలెస్
నిర్మాతబొమ్మాడి సాయికుమారి
తారాగణం
ఛాయాగ్రహణంమధు అంబట్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
రాజసాయి మూవీస్
విడుదల తేదీ
16 మార్చి 1999 (1999-03-16)
సినిమా నిడివి
110 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు
మూసివేయి

నటీనటులు

సాంకేతికవర్గం

  • కథ: షణ్ముఖప్రియ
  • సంభాషణలు: రామకృష్ణ
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రతాప్ పోతన్
  • సంగీతం: ఇళయరాజా
  • నేపథ్యగానం: మనో, సునంద
  • పాటలు: వెలిదెండ్ల
  • స్టంట్స్: జూడో రాము
  • నృత్యాలు: రఘురాం
  • కూర్పు: సాయికుమార్
  • ఛాయాగ్రహణం: మధు అంబట్
  • నిర్మాత: బొమ్మాడి సాయికుమారి

సంక్షిప్తకథ

పాటలు

  1. వెలిగెనమ్మా వెలిగెనమ్మా వెన్నెలలా వెలిగెనమ్మా, రచన: వెలీదేండ్ల, గానం. సునందా బృందం
  2. ఓదేవీ నిన్నే శరణoటి వాదమేల, రచన: వెలిదెండ్ల్ల గానం.మనో
  3. జై శ్రీ షిరిడీవాసా సాయిదేవ ప్రభో(దండకం), రచన: వెలిదెండ్ల, గానం.మనో
  4. సిగ్గేది పైటకు ఊగింది జాబిలి, రచన:వెలిదెండ్ల, గానం.సునంద

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.