రక్ష
From Wikipedia, the free encyclopedia
రక్ష ప్రముఖ సినీ నటి. ఈవిడ ప్రేమలేఖ సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు. ఈవిడ తెలుగు. తమిళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 50 చిత్రాలలో నటించారు.
బాల్యం
ఈమె బాల్యం, విద్యాభ్యాసం అంతా చెన్నై లో గడిచింది.

నటించిన చిత్రాలు
తెలుగు
- మేం వయసుకు వచ్చాం (2012)
- నాగవల్లి (2010)[1]
- నచ్చావులే
- పంచదార చిలక
- ప్రేమలేఖ
- అడవిచుక్క (2000)
- పవిత్ర ప్రేమ (1998)
- అహోబ్రహ్మ ఒహోశిష్య (1997)
హిందీ
- బడేమియ ఛోటే మియా
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.