From Wikipedia, the free encyclopedia
యశోద 2022లో విడుదలైన థ్రిల్లర్ సినిమా. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హరి–హరీష్ ద్వయం దర్శకత్వం వహించారు. సమంత, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై[1], అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 9న విడుదలైంది.[2]
యశోద | |
---|---|
దర్శకత్వం | హరి శంకర్ - హరీష్ నారాయణ్ |
రచన | హరి శంకర్ - హరీష్ నారాయణ్ |
మాటలు | పులగం చిన్నారాయణ చల్లా భాగ్యలక్ష్మి |
నిర్మాత | శివలెంక కృష్ణప్రసాద్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎం.సుకుమార్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | శ్రీదేవి మూవీస్ |
విడుదల తేదీs | 11 నవంబరు 2022 (థియేటర్) 9 డిసెంబరు 2022 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
యశోద సినిమా 2021 డిసెంబర్ 6న పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.[3]ఈ సినిమాలో సెవెన్ స్టార్ హోటల్ సెట్ కోసం నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు స్టూడియోలో రెండు ఫ్లోర్స్ లో మూడు కోట్ల రూపాయలతో సెట్ ను నిర్మించారు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.