మోతబరి శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

మోతబరి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మల్దా జిల్లా, మాల్దాహా దక్షిణ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. మోతబరి నియోజకవర్గం పరిధిలో కలియాచక్ II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, కలియాచక్ I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అలీనగర్, కలియాచక్ I గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

త్వరిత వాస్తవాలు మోతబరి శాసనసభ నియోజకవర్గం, దేశం ...
మోతబరి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లామల్దా
లోక్‌సభ నియోజకవర్గంమాల్దాహా దక్షిణ్
మూసివేయి
త్వరిత వాస్తవాలు దేశం, Associated electoral district ...
మోతబరి శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం 
Associated electoral districtమాల్దాహా దక్షిణ్ లోక్‌సభ నియోజకవర్గం 
అక్షాంశ రేఖాంశాలు 
సీరీస్ ఆర్డినల్ సంఖ్య52 
Thumb
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

మరింత సమాచారం సంవత్సరం, ఎమ్మెల్యే పేరు ...
సంవత్సరం ఎమ్మెల్యే పేరు పార్టీ
2011 సబీనా యాస్మిన్ కాంగ్రెస్ [2]
2016 సబీనా యాస్మిన్ కాంగ్రెస్[3]
2021 సబీనా యాస్మిన్ తృణమూల్ కాంగ్రెస్[4]
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.