Remove ads
From Wikipedia, the free encyclopedia
మొగలి పువ్వు మంచి సుగంధంతో గల చిన్న ఏకలింగాశ్రయ వృక్షం. కొనభాగం సన్నగా పొడిగించబడి కంటకయుతమైన ఉపాంతంతో కత్తి ఆకారం (Ensiformis) లోని సరళపత్రాలు. అగ్రస్థ స్పాడిక్స్ పుష్ప విన్యాసంలో అమరి ఉన్న సువాసన గల మీగడ రంగు పుష్పాలు.
మొగలి ఒక విభిన్నమైన సువాసననిచ్చే పూల మొక్క. హిందీలో దీనిని కేవడా లేదా కేతకీ అంటారు
మగ పూలనుండి మొగలి తైలం తయారు చేస్తారు.
File:Mogili cetlu. at ettipotala.JPG|thumb|right|మొగిలి చెట్టు]]
తెలుగు భాష లో మొగలి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] మొగలి లేదా మొగిలి n. The Screw Pine, or Mangrove, Mandanus odoratissimus. సంస్కృతంలో కేతకి. మొగలి చాప a mat made of its leaves. మొగలాకు గొడుగు an umbrella made of its leaves. మొగలిచండ్లు the drooping tips of the branches. మొగలి పువ్వు the fragrant flower of this tree. మొగలి నాగు a snake said to be found in its flower. మొగలిరేకు a petal of its flower, or an ornament worn by women on the head. మొగలికోడి n. A watercock. ఒక పక్షి. మొగలి పనస n. The pineapple, అనాస చెట్టు మొగలేరు (మొగలి + ఏరు.) n. The celestial river. ఆకాశగంగ. The name of a stream, also called సువర్ణముఖి. ఉదా: "మొగలేటి మడువున"- కాళిదాసు. మొగలి వాకిలి n. An entrance to a town, తలవాకిలి. A town hall where criminal cases are tried. కచ్చేరి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.