నెల్లూరు నియోజకవర్గ 16వ లోక్ సభ సభ్యులు. వైఎస్సార్సీపీ. From Wikipedia, the free encyclopedia
మేకపాటి రాజమోహన రెడ్డి (జ: 11 జూన్, 1944) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
మేకపాటి రాజమోహన రెడ్డి | |||
నియోజకవర్గం | నెల్లూరు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | బ్రాహ్మణపల్లి, ఆంధ్ర ప్రదేశ్ | 1944 జూన్ 11||
రాజకీయ పార్టీ | |||
జీవిత భాగస్వామి | మణిమంజరి | ||
సంతానం | 3 కుమారులు | ||
నివాసం | హైదరాబాదు | ||
మూలం |
కాల వ్యవధి | పదవి |
1985 | ఉదయగిరి శాసనసభ సభ్యుడు |
1989 | ఒంగోలు లోక్‌సభ సభ్యుడు |
1990 | సభ్యుడు, Consultative Committee, Ministry of Surface Transport |
2004 | నరసరావుపేట లోక్‌సభ సభ్యుడు Member, Railway Convention Committee |
2004-06 | సభ్యుడు, Committee on Human Resource Development |
2006 | సభ్యుడు, Committee on Home Affairs |
2009 | నెల్లూరు లోక్‌సభ సభ్యుడు (3rd term) |
31 Aug. 2009 | సభ్యుడు, Committee on Defence |
23 Sept. 2009 | సభ్యుడు, Committee on Government Assurances |
2009 Member | , సభ్యుడు Consultative Committee, Ministry on Road Transports & Highways |
28 Feb. 2012 | 15లోకసభ సభ్యుడుగా రాజీనామా చేసాడు |
15 June 2012 | నెల్లూరు లోక్‌సభ సభ్యుడుగా తిరిగి ఎన్నుకోబడ్డాడు |
May, 2014 | నెల్లూరు లోక్‌సభ సభ్యుడు |
31 May, 2014 | వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేత[2] |
1 Sep. 2014 | onwards Member, Standing Committee on Railways |
2016 | పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్[3] |
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వంద ఎకరాల్లో స్థాపించిన రూ.225 కోట్ల విలువైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల)ను, అందులోని భవనాలను, ఇతరత్రా ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇటీవల తెలిపారు. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేరిట వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.