మూత్రపిండాల వైఫల్యం (Kidney Failure) అంటే మూత్రపిండాలు దాని ప్రధాన కర్తవ్యమైన రక్తంలోని మలినాలను శుద్ధి చేయలేకపోయే స్థితి. మూమూలుగా పనిచేసే దానికన్నా 15 శాతం కన్నా తగ్గితే ఈ పరిస్థితి ఏర్పడుతుంది.[1] ఇది రెండు రకాలుగా ఉండవచ్చు. మొదటి రకం తొందరగా విఫలం అయి వెంటనే కోలుకోవచ్చు. దీనిని Acute Kidney Failure అంటారు. రెండో రకంలో మూత్ర పిండాలు నెమ్మదిగా పనితీరు తగ్గిపోతూ తిరిగి మామూలు స్థితికి రావు.[3] ఈ రకాన్ని దీర్ఘకాలిక వైఫల్యం(Chronic Kidney Failure) అంటారు. కాళ్ళు వాపులు రావడం, నిస్సత్తువగా అనిపించడం, వాంతులు కావడం, ఆకలి మందగించడం, మానసిక గందరగోళం మొదలైనవి దీని లక్షణాలు. దీర్ఘకాలిక వైఫల్యం వల్ల గుండెజబ్బులు, అధిక రక్తపోటు, రక్తహీనత కూడా కలుగవచ్చు.[2][4]
మూత్రపిండాల వైఫల్యం | |
---|---|
ఇతర పేర్లు | Renal failure, end-stage renal disease (ESRD), stage 5 chronic kidney disease |
రక్తాన్ని శుద్ధి చేసే డయాలసిస్ యంత్రం | |
ప్రత్యేకత | నెఫ్రాలజీ |
లక్షణాలు | కాళ్ళు వాపు, అలసట, ఆకలి మందగించడం, confusion[1] |
సంక్లిష్టతలు | Acute: Uremia, high blood potassium, volume overload Chronic: Heart disease, high blood pressure, anemia[2] |
రకాలు | Acute kidney failure, chronic kidney failure |
కారణాలు | Acute:
Chronic:
|
రోగనిర్ధారణ పద్ధతి | Acute:
Chronic:
|
చికిత్స | Acute: Depends on the cause Chronic: Hemodialysis, peritoneal dialysis, kidney transplant[1] |
తరుచుదనము | Acute: 3 per 1,000 per year Chronic: 1 per 1,000 (US) |
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.