From Wikipedia, the free encyclopedia
మురళీధర్ చంద్రకాంత్ భండారే ( 1928 డిసెంబరు 10- 2024 జూన్ 15) భారతీయ రాజకీయ నాయకుడు.
మురళిధర్ చంద్రకాంత్ భండారే | |
---|---|
ఒడిశా గవర్నర్ | |
In office 2007 ఆగస్ట్ 21 – 2013 మార్చి 9 | |
ముఖ్యమంత్రి | నవీన్ పట్నాయక్ |
అంతకు ముందు వారు | రామేశ్వర్ ఠాకూర్ |
తరువాత వారు | ఎస్సీ జమీర్ |
పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ | |
In office 1980–1994 | |
నియోజకవర్గం | మహారాష్ట్ర |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ముంబై, మహారాష్ట్ర , భారతదేశం | 1928 డిసెంబరు 10
మరణం | 2024 జూన్ 15 95) | (వయసు
జాతీయత | భారతీయుడు |
నైపుణ్యం | న్యాయవాది రాజకీయ నాయకుడు |
మురళీధర్ చంద్రకాంత్ భండారే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. మురళీధర్ చంద్రకాంత్ భండారే 1980-1982 తొలిసారి,1982-1988 రెండవ సారి మురళీధర్ చంద్రకాంత్ భండారే భారత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశాడు. మురళీధర్ చంద్రకాంత్ భండారే రెండు పర్యాయాలు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.[1]
చంద్రకాంత్ భండారే ఒడిశా 23వ గవర్నరుగా 2007 ఆగస్టు 21 నుండి 2013 మార్చి 9 వరకు పనిచేసాడు.[2]
2008 జూన్ 9న, మురళీధర్ చంద్రకాంత్ భండారే భారతదేశ 2వ జాతీయ కుమార్తెల దినోత్సవాన్ని (నందిని దివస్) జరుపుకున్నారు. మురళీధర్ చంద్రకాంత్ భండారే ఆత్మకథ, ది ఆర్క్ ఆఫ్ మెమరీః మై లైఫ్ అండ్ టైమ్స్ 2024 మార్చిలో విడుదల అయింది, అతను 2024 జూన్ 15న 95 సంవత్సరాల వయసులో మరణించాడు.[3][4][5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.