ముదిరాజు లేదా ముదిరాజ్, ముత్రాసి, ముందుగా ముత్రాచగా నమోదు చేయబడింది. ఈ కులం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కనిపించే కులం.[1][2] ఇది భారత ప్రభుత్వంచే ఇతర వెనుకబడిన తరగతులలో వర్గీకరించబడింది.[3] తెలంగాణా బీసీ కులాల జాబితా బి.సి.డి.గ్రూపు లోని 19వ కులం గా ఉన్నారు.[4][5]
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ముదిరాజు | |
---|---|
మతాలు | హిందు |
భాషలు | తెలుగు |
దేశం | భరతదేశం |
జనాభా గల రాష్ట్రాలు | ఆంధ్రప్రదేశ్ తెలంగాణ |
ప్రాంతం | దక్షిణ భారతదేశం |
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.