Remove ads
From Wikipedia, the free encyclopedia
మీర్ అమీర్ అలీఖాన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 జనవరి 25న తెలంగాణ శాసనసమండలికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికైయి ప్రమాణ స్వీకారం చేశారు[1] [2][3][4].
మీర్ అమీర్ అలీఖాన్ | |||
పదవీ కాలం 2024 జనవరి 27 – 2030 జనవరి 26 | |||
నియోజకవర్గం | గవర్నర్ కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1970 హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | జావెద్ అలీఖాన్ | ||
నివాసం | హైదరాబాద్ |
మీర్ అమీర్ అలీఖాన్ తెలంగాణ ఉద్యమం లో కీలకంగా వ్యవహరించిన సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు.[5]
మీర్ అమీర్ అలీఖాన్ ను గవర్నర్ తమిళ సై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించగా ఆ నియామకాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేయగా ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని 2024 జనవరి 30న ఉత్తర్వులు ఇచ్చింది.[6] గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సీయాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీగా ఈ రోజు అనగా 2024 ఆగష్టు 16 న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు[7][8][9].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.