Remove ads
విశ్వప్రసాద్ దర్శకత్వంలో 2009లో విడుదలైన తెలుగు కామెడీ సినిమా From Wikipedia, the free encyclopedia
మిస్టర్ గిరీశం, 2009 జనవరి 23న విడుదలైన తెలుగు కామెడీ సినిమా.[1] ఎస్.ఆర్.సి. క్రియేషన్స్ బ్యానరులో రమేష్ చంద్ర బెనర్జీ నిర్మించిన ఈ సినిమాకు విశ్వప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇందులో కృష్ణ భగవాన్, రమ్యకృష్ణ, సందేష్, అపూర్వ తదితరులు నటించగా, ఎస్.ఎ. ఖుద్దూస్ సంగీతం అందించాడు.[2] గురజాడ అప్పారావు రాసిన పాపులర్ తెలుగు నాటకం కన్యాశుల్కం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.[3][4]
మిస్టర్ గిరీశం | |
---|---|
దర్శకత్వం | విశ్వప్రసాద్ |
రచన | విశ్వప్రసాద్ |
నిర్మాత | రమేష్ చంద్ర బెనర్జీ |
తారాగణం | కృష్ణ భగవాన్ రమ్యకృష్ణ సందేష్ అపూర్వ |
ఛాయాగ్రహణం | రాజేష్ కట్టా |
సంగీతం | ఎస్.ఎ. ఖుద్దూస్ |
విడుదల తేదీ | 2009 జనవరి 23 |
సినిమా నిడివి | 145 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ సినిమాకు ఎస్.ఎ. ఖుద్దూస్ సంగీతం అందించాడు.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.