From Wikipedia, the free encyclopedia
మాటర్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖేడా జిల్లా, ఖేడా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మాటర్ మండలంలోని లింబసి, సంధాన, అలీంద్ర, అంట్రోలి, అసమాలి, అస్లాలీ, రతన్‌పూర్, ఉంధేలా, వాసల్ గ్రామాలు, నదియాడ్ మండలంలోని దేగామ్, జరోల్, దంతాలి, దభన్, దావ్డా, బమ్రోలి, పలానా, వాసో, రాంపుర, పిజ్, మిట్రల్, గంగాపూర్, నవగం (హతాజ్), తాలేడి, కలోలి గ్రామాలు, ఖేడా జిల్లాలోని నైకా, భేరై, ధతల్, వడల, హరియాల, ఖుమర్వాడ్, వావ్డి, దమ్రి, గోవింద్‌పురా, షెత్ర, రసిక్పురా, వర్షాంగ్, రాధూ, చందనా, వస్నా భుజార్గ్, శంధన, నదియాడ్, పిజ్, భెరాయ్, చందనా గ్రామాలు ఉన్నాయి.[1][2]
Seamless Wikipedia browsing. On steroids.