From Wikipedia, the free encyclopedia
మాగాణి అనగా సారవంతమైన పుష్కలంగా నీటి సౌకర్యం గల వ్యవసాయ భూమి. ఈ మాగాణి నేలలు ఎక్కువగా చెరువు నీటి పారుదల కింద ఉంటాయి. ఈ మాగాణి నేల వరి పంటకు అనుకూలంగా ఉంటుంది.
ఇది వ్యవసాయానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.