మల్లాయపాలెం (బల్లికురవ)

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా బల్లికురవ మండలం లోని గ్రామం From Wikipedia, the free encyclopedia

Remove ads

మల్లాయపాలెం బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

త్వరిత వాస్తవాలు మల్లాయపాలెం (బల్లికురవ), దేశం ...
Remove ads
Remove ads

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

ఓగేరు వాగు:- ఉప్పుమాగులూరు గ్రామ పరిధిలో, ఓగేరువాగుపై 5,5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, ఒక చెక్ డ్యాం 2012 నుండి నిర్మాణంలో ఉంది. ఈ చెక్ డ్యాం పూర్తి అయినచో, అక్కడ ఉన్న ఎత్తిపోతల పథకం నుండి మల్లాయపాలెం, వేమవరం, ఉప్పుమాగులూరు, కోటావారిపాలెం, సోమవరప్పాడు గ్రామాల పరిధిలోని 2,174 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీఅబ్బారెడ్డి బాలకృష్ణ ఎం.టెక్.,, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు తరువాత బల్లికురవ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనారు.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి. అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయము

గ్రామ విశేషాలు

ఈ గ్రామానికి చెందిన సారెద్దు పుల్లమ్మ, 2014, జూలైలో బల్లికురవ మండల పరిషత్తు అధ్యక్షురాలిగా ఎన్నికైనారు.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads