మమ్ముట్టి
మలయాళ సినిమా నటుడు From Wikipedia, the free encyclopedia
మమ్మూట్టి, జననం పేరు : ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్ జననం సెప్టెంబరు 7 1953 [1]) మలయాళ సినిమా అగ్రనటుల్లో ఒకడు. తెలుగుసినిమాలలోనూ నటించాడు.
తెలుగు సినిమాలు
- ఏజెంట్
- యాత్ర
- సూర్య ది గ్రేట్
- లాయర్ ది గ్రేట్
- దళపతి (తమిళ అనువాదం)
- స్వాతి కిరణం
- మామాంగం
- గ్యాంగ్స్ ఆఫ్ 18
- వాసుకి
మలయాళ సినిమాలు

- మామాంగం
- పడి నెట్టం పడి
- మాస్టర్ పీస్ \ గ్రేట్ శంకర్ తెలుగులో
- ‘మధుర రాజా’\ తెలుగులో ‘రాజా నరసింహా’
- భీష్మపర్వం (2022)
- సిబిఐ 5: ది బ్రైన్ (2022)
- పురు (2022)
- అంకుల్ (2018)
- కథల్: ది కోర్ (2024)

ఇవి కూడా చుడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.