From Wikipedia, the free encyclopedia
మన్నార్క్కాడ్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాలక్కాడ్ జిల్లా, పాలక్కాడ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|---|
1 | మన్నార్క్కాడ్ | మున్సిపాలిటీ | మన్నార్క్కాడ్ |
2 | అగళి | గ్రామ పంచాయితీ | మన్నార్క్కాడ్ |
3 | అలనల్లూరు | గ్రామ పంచాయితీ | మన్నార్క్కాడ్ |
4 | కొట్టోపాడు | గ్రామ పంచాయితీ | మన్నార్క్కాడ్ |
5 | కుమరంపుత్తూరు | గ్రామ పంచాయితీ | మన్నార్క్కాడ్ |
6 | తెంకారా | గ్రామ పంచాయితీ | మన్నార్క్కాడ్ |
7 | పుడూర్ | గ్రామ పంచాయితీ | మన్నార్క్కాడ్ |
8 | షోలయూర్ | గ్రామ పంచాయితీ | మన్నార్క్కాడ్ |
ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1957 | 1వ | కొంగస్సేరి కృష్ణన్ | సి.పి.ఐ | 1957 – 1960 | |
1960 | 2వ | కొంగస్సేరి కృష్ణన్ | 1960 – 1965 | ||
1967 | 3వ | ఇ.కె. ఇంబిచ్చి బావ | సీపీఐ (ఎం) | 1967 – 1970 | |
1970 | 4వ | జాన్ మన్ఫోరన్ | 1970 – 1977 | ||
1977 | 5వ | ఎ.ఎన్. యూసఫ్ | సి.పి.ఐ | 1977 – 1980 | |
1980 | 6వ | ఎ.పి. హంజా | ఐయూఎంఎల్ | 1980 – 1982 | |
1982 | 7వ | పి. కుమరన్ | సి.పి.ఐ | 1982 – 1987 | |
1987 | 8వ | కల్లాడి మహమ్మద్ | ఐయూఎంఎల్ | 1987 – 1991 | |
1991 | 9వ | 1991 - 1996 | |||
1996 | 10వ | జోస్ బేబీ | సి.పి.ఐ | 1996 - 2001 | |
2001 | 11వ | కలథిల్ అబ్దుల్లా | ఐయూఎంఎల్ | 2001 - 2006 | |
2006 | 12వ | జోస్ బేబీ | సి.పి.ఐ | 2006 - 2011 | |
2011 | 13వ | ఎన్. సంసుద్దీన్ | ఐయూఎంఎల్ | 2011 - 2016 | |
2016[1] | 14వ | 2016 - 2021 | |||
2021[2] | 15వ | 2021–ప్రస్తుతం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.