From Wikipedia, the free encyclopedia
మనేంద్రగర్ శాసనసభ నియోజకవర్గం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోరియా జిల్లా, కోర్బా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఛత్తీస్గఢ్ |
అక్షాంశ రేఖాంశాలు |
ఈ నియోజకవర్గంలో మొత్తం 1,31,273 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 67,539 మంది పురుషులు, 63,732 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2018 ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో మనేంద్రగఢ్లో 74.3%, 2013లో 72.24%, 2008లో 59.85% ఓటింగ్ నమోదైంది.
2013లో బీజేపీకి అభ్యర్థి శ్యామ్ బిహారీ జైస్వాల్ 4,178 ఓట్ల (4.61%) తేడాతో ఎమ్మెల్యేగా గెలవగా, మొత్తం పోలైన ఓట్లలో శ్యామ్ బిహారీ జైస్వాల్ 35.96% సాధించాడు. 2008 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లలో 42.06% నమోదైన 14,282 ఓట్ల (19.43%) తేడాతో బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది.
సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2023[3][4][5] | శ్యామ్ బిహారీ జైస్వాల్ | భారతీయ జనతా పార్టీ |
2018[6][7] | డాక్టర్ వినయ్ జైస్వాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2013[8] | శ్యామ్ బిహారీ జైస్వాల్ | భారతీయ జనతా పార్టీ |
2008[9] | దీపక్ కుమార్ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
2003[10] | గులాబ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2018 మనేంద్రగఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వినయ్ జైస్వాల్ 4,074 ఓట్లు బీజేపీకి చెందిన శ్యామ్ బిహారీ జైస్వాల్ పై విజయం సాధించారు. శ్యామ్ బిహారీ 31,7 కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వినయ్ జైస్వాల్ 37 శాతం ఓట్లతో 35,819 ఓట్లను సాధించాడు.
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
కాంగ్రెస్ | డాక్టర్ వినయ్ జైస్వాల్ | 34,803 | 36.53 |
బీజేపీ | శ్యామ్ బిహారీ జైస్వాల్ | 30,792 | 32.32 |
జేసీసీ | లఖన్ లాల్ శ్రీవాస్తవ (పానీ వాలే బాబా) | 12,452 | 13.07 |
జీజీపి | ఆదిత్య రాజ్ డేవిడ్ | 11,425 | 11.99 |
నోటా | పైవేవీ లేవు | 2,106 | 2.21 |
మెజారిటీ | 4,011 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.