From Wikipedia, the free encyclopedia
మధ్యంగ్రామ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర 24 పరగణాలు జిల్లా, బరాసత్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
మధ్యంగ్రామ్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
Coordinates: 22°42′0″N 88°27′0″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
జిల్లా | ఉత్తర 24 పరగణాలు |
నియోజకవర్గ సంఖ్య | 118 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్సభ నియోజకవర్గం | బరాసత్ |
సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|
2011 | రథిన్ ఘోష్ | తృణమూల్ కాంగ్రెస్[2] |
2016 | రథిన్ ఘోష్ | తృణమూల్ కాంగ్రెస్[3] |
2021 | రథిన్ ఘోష్ | తృణమూల్ కాంగ్రెస్[4] |
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు, 2011: మద్యంగ్రామ్ నియోజకవర్గం | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తృణమూల్ కాంగ్రెస్ | రథిన్ ఘోష్ | 99,841 | 57.18 | ||
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | రంజిత్ చౌదరి | 65,173 | 37.33 | ||
బీజేపీ | బిజోయ్ బెనర్జీ | 5,350 | 3.06 | ||
బీఎస్పీ | జైదేబ్ బిస్వాస్ | 4,236 | 2.43 |
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు, 2016: మద్యంగ్రామ్ నియోజకవర్గం | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తృణమూల్ కాంగ్రెస్ | రథిన్ ఘోష్ | 1,10,271 | 53.09 | -4.09 | |
కాంగ్రెస్ | తపస్ మజుందార్ | 74,467 | 35.85 | ||
బీజేపీ | డిబాసిస్ మిత్ర | 17,148 | 8.26 | 5.2 | |
నోటా | పైవేవీ కాదు | 2,932 | 1.41 | ||
బీఎస్పీ | హిమాంగ్షు మోండల్ | 2,886 | 1.39 | -1.04 |
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు, 2021: మద్యంగ్రామ్ నియోజకవర్గం | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తృణమూల్ కాంగ్రెస్ | రథిన్ ఘోష్ | 1,12,741 | 48.93% | -4.16% | |
బీజేపీ | రాజశ్రీ రాజబన్షి | 64,615 | 24% | 19% | |
సంజుక్త మోర్చా | బిస్వజిత్ మైతీ | 46,748 | 21% | 21% | |
నోటా | పైవేవీ కాదు | 3,152 | 1.37 | -0.04 | |
బీఎస్పీ | హిమాంగ్షు మోండల్ | 1,667 | 0.72 | -0.67 | |
స్వతంత్ర | సైఫుద్దీన్ మోండల్ | 869 | 0.38 | ||
SUCI (C) | బిప్లబ్ దత్తా | 639 | 0.28 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.