Remove ads
From Wikipedia, the free encyclopedia
మదురై నాయకులు 1529 నుంచి 1736 వరకూ ప్రస్తు తమిళనాడులోని భాగాన్ని మదురై రాజధానిగా చేసుకుని పరిపాలించారు.[1] నాయకరాజుల పాలనాకాలం కళలు, సంస్కృతి, పరిపాలన సంస్కరణలు, ఢిల్లీ సుల్తానులు కొల్లగొట్టిన ఆలయాల పునరుద్ధరణ, విశిష్టమైన శిల్పనిర్మాణ శైలి ఆరంభానికి పేరొందింది
పూర్వ రాజ్యాలు
|
తర్వాతి రాజ్యాలు
|
మధ్యంతర రాజ్యాలు
|
ఈ వంశంలో 13 మంది పాలకులు ఉన్నారు, వీరిలో తొమ్మిది మంది రాజులు, ఇద్దరు రాణులు, మరో ఇద్దరు సంయుక్త పాలకులు. ఈ రాజవంశీకుల్లో తిరుమలై నాయకుడు, రాణి రాణి మంగమ్మాళ్ ప్రముఖ పాలకులు. అప్పటికి ఫ్రెంచి, బ్రిటీష్ వారు ఈ ప్రాంతంలో వ్యాపారం ప్రారంభించకపోవడంతో డచ్, పోర్చుగీస్ వారి ద్వారా విదేశీ వ్యాపారం జరిగింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.