From Wikipedia, the free encyclopedia
మద్దులూరి మాలకొండయ్య యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో చీరాల నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]
మద్దులూరి మాలకొండయ్య | |||
ఎమ్మెల్యే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | కరణం బలరామకృష్ణ మూర్తి | ||
---|---|---|---|
నియోజకవర్గం | చీరాల | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1 జులై 1958 కొత్తపేట, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | పెద్ద కొండయ్య | ||
జీవిత భాగస్వామి | బాల కొండమ్మ | ||
నివాసం | 6-142, బైపాస్ రోడ్, ప్రసాద్నగర్, కొత్తపేట, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.