Remove ads
శాస్త్రవేత్త From Wikipedia, the free encyclopedia
ముతుకుమల్లి విద్యాసాగౠ (జననం. సెప్టెంబర్ 29 1947) రాయల్ సొసైటీకి చెందిన ఫెలో, కంట్రోల్ ధియరిస్టు. ఆయన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త. ఆయన ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ డల్లాస్లో సిస్టమ్స్ బయాలజీ సైన్స్ లో ప్రొఫెసర్ గా యున్నారు.అంతకు ముందు ఆయన "టాటా కన్సల్టన్సీ సర్వీసు"లో వైస్ ప్రెసిడెంటుగా పనిచేశారు. అంతకు పూర్వం ఆయన బెంగళూరు లోని డి.ఆర్.డి.ఓ డిఫెన్స్ లాబొరేటరీలో (సెంటర్ ఫర్ ఆర్టిఫిసియల్ ఇంటెలిజన్స్ అండ్ రోబోతిక్స్) కు డైరక్టరుగా పనిచేశారు. ఆయన ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన మకుతుమల్లి వి.సుబ్బారావు గారికుమారుడు.
మతుకుమల్లి విద్యాసాగర్ | |
---|---|
జననం | గుంటూరు, భారత దేశము | 1947 సెప్టెంబరు 29
జాతీయత | భారతీయుడు |
రంగములు | Control Systems |
చదువుకున్న సంస్థలు | University of Wisconsin |
పరిశోధనా సలహాదారుడు(లు) | Thomas J. Higgins |
ప్రసిద్ధి | Contributions to control theory |
Vidyasagar received several awards and honors, including:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.