పంజాబీ సినిమా నిర్మాత, దర్శకురాలు From Wikipedia, the free encyclopedia
మంజీత్ మాన్ పంజాబీ సినిమా నిర్మాత, దర్శకురాలు, కాస్ట్యూమ్ డిజైనర్.[1][2] మంజీత్ మాన్ 2006లో వారిస్ షా: ఇష్క్ దా వారిస్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.
మంజీత్ మాన్ | |
---|---|
వృత్తి | నటి, నిర్మాత, దర్శకురాలు |
జీవిత భాగస్వామి | గురుదాస్ మాన్ |
ప్రముఖ గాయకుడు-గేయరచయిత-నటుడు గురుదాస్ మాన్ తో మంజీత్ వివాహం జరిగింది. వీరికి గురిక్ జి. మాన్ అనే కొడుకు ఉన్నాడు.[3]
ముంబైలో సాయి ప్రొడక్షన్స్ పేరుతో సినిమా నిర్మాణ సంస్థను స్థాపించింది.[4][5] మాన్ సరసన గభ్రూ పంజాబ్ దా సినిమాలో కూడా నటించింది. 2010లో సుఖ్మణి: హోప్ ఫర్ లైఫ్ సినిమాతో దర్శకురాలిగా అడుగుపెట్టింది.[1][2][6]
సంవత్సరం | సినిమా | పాత్ర | సహనటులు | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1986 | గభ్రూ పంజాబ్ దా | రేష్మా | ||
1986 | కీ బాను దునియా దా | పాలి |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.