Remove ads
భారతీయ జనతా పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు From Wikipedia, the free encyclopedia
ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల జాబితా. బిజెపి అంతర్గత రాజ్యాంగం ప్రకారం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులను నియమిస్తారు.[1][2]
రాష్ట్రం | చిత్తరువు | పేరు | పదవీ బాధ్యతలు స్వీకరించింది | మూలాలు |
---|---|---|---|---|
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ | దగ్గుబాటి పురంధేశ్వరి | 4 జూలై 2023 (1 సంవత్సరం, 176 రోజులు) |
[3] | |
అరుణాచల్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కమిటీ | బియూరామ్ వాహ్గే | 17 జనవరి 2020 (4 సంవత్సరాలు, 345 రోజులు) |
[4] | |
అసోం భారతీయ జనతా పార్టీ కమిటీ | భబేష్ కలిత | 26 జూన్ 2021 (3 సంవత్సరాలు, 184 రోజులు) |
[5] | |
బీహార్ భారతీయ జనతా పార్టీ కమిటీ | దిలీప్ కుమార్ జైస్వాల్ | 26 జూలై 2024 (154 రోజులు) |
[6] | |
ఛత్తీస్గఢ్ భారతీయ జనతా పార్టీ కమిటీ | కిరణ్ సింగ్ డియో | 21 డిసెంబరు 2023 (1 సంవత్సరం, 6 రోజులు) |
[7] | |
గోవా భారతీయ జనతా పార్టీ కమిటీ | సదానంద్ తనవాడే | 12 జనవరి 2020 (4 సంవత్సరాలు, 350 రోజులు) |
[8] | |
గుజరాత్ భారతీయ జనతా పార్టీ కమిటీ | సి.ఆర్ పాటిల్ | 20 జూలై 2020 (4 సంవత్సరాలు, 160 రోజులు) |
[9] | |
హర్యానా భారతీయ జనతా పార్టీ కమిటీ | మోహన్ లాల్ బడోలి | 9 జూలై 2024 (171 రోజులు) |
||
హిమాచల్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కమిటీ | రాజీవ్ బిందాల్ | 23 ఏప్రిల్ 2023 (1 సంవత్సరం, 248 రోజులు) |
[10] | |
జార్ఖండ్ భారతీయ జనతా పార్టీ కమిటీ | బాబూలాల్ మరాండీ | 4 జూలై 2023 (1 సంవత్సరం, 176 రోజులు) |
[11] | |
కర్ణాటక భారతీయ జనతా పార్టీ కమిటీ | బి.వై. విజయేంద్ర | 10 నవంబరు 2023 (1 సంవత్సరం, 47 రోజులు) |
[12] | |
కేరళ భారతీయ జనతా పార్టీ కమిటీ | కె. సురేంద్రన్ | 15 ఫిబ్రవరి 2020 (4 సంవత్సరాలు, 316 రోజులు) |
[14] | |
మధ్య ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కమిటీ | విష్ణు దత్ శర్మ | 15 ఫిబ్రవరి 2020 (4 సంవత్సరాలు, 316 రోజులు) |
[15] | |
మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ కమిటీ | చంద్రశేఖర్ బవాన్కులే | 12 ఆగస్టు 2022 (2 సంవత్సరాలు, 137 రోజులు) |
[16] | |
మణిపూర్ భారతీయ జనతా పార్టీ కమిటీ | అధికారమయుం శారదా దేవి | 26 జూన్ 2021 (3 సంవత్సరాలు, 184 రోజులు) |
[17] | |
మేఘాలయ భారతీయ జనతా పార్టీ కమిటీ | రిక్మాన్ మోమిన్ | 25 సెప్టెంబరు 2023 (1 సంవత్సరం, 93 రోజులు) |
[18] | |
మిజోరం భారతీయ జనతా పార్టీ కమిటీ | వన్లాల్హ్ముకా | 7 జనవరి 2020 (4 సంవత్సరాలు, 355 రోజులు) |
[19] | |
నాగాలాండ్ భారతీయ జనతా పార్టీ కమిటీ | బెంజమిన్ యెప్తోమి | 25 సెప్టెంబరు 2023 (1 సంవత్సరం, 93 రోజులు) |
[18] | |
ఒడిశా భారతీయ జనతా పార్టీ కమిటీ | మన్మోహన్ సమల్ | 23 మార్చి 2023 (1 సంవత్సరం, 279 రోజులు) |
[21] | |
పంజాబ్ భారతీయ జనతా పార్టీ కమిటీ | సునీల్ జాఖర్ | 4 జూలై 2023 (1 సంవత్సరం, 176 రోజులు) |
[22] | |
రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ కమిటీ | మదన్ రాథోడ్ | 26 జూలై 2024 (154 రోజులు) |
[6] | |
సిక్కిం భారతీయ జనతా పార్టీ కమిటీ | డిల్లీ రామ్ థాపా | 4 ఫిబ్రవరి 2023 (1 సంవత్సరం, 327 రోజులు) |
[23] | |
తమిళనాడు భారతీయ జనతా పార్టీ కమిటీ | అన్నామలై కుప్పుస్వామి | 8 జూలై 2021 (3 సంవత్సరాలు, 172 రోజులు) |
[24] | |
తెలంగాణ భారతీయ జనతా పార్టీ కమిటీ | జి.కిషన్ రెడ్డి | 4 జూలై 2023 (1 సంవత్సరం, 176 రోజులు) |
[25] | |
త్రిపుర భారతీయ జనతా పార్టీ కమిటీ | రాజీబ్ భట్టాచార్జీ | 25 ఆగస్టు 2022 (2 సంవత్సరాలు, 124 రోజులు) |
[26] | |
ఉత్తర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కమిటీ | చౌదరి భూపేంద్ర సింగ్ | 25 ఆగస్టు 2022 (2 సంవత్సరాలు, 124 రోజులు) |
[27] | |
ఉత్తరాఖండ్ భారతీయ జనతా పార్టీ కమిటీ | మహేంద్ర భట్ | 30 జూలై 2022 (2 సంవత్సరాలు, 150 రోజులు) |
[28] | |
పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ కమిటీ | సుకాంత మజుందార్ | 20 సెప్టెంబరు 2021 (3 సంవత్సరాలు, 98 రోజులు) |
[29] |
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం | చిత్తరువు | పేరు | పదవీ బాధ్యతలు స్వీకరించింది | మూలాలు |
---|---|---|---|---|
అండమాన్ నికోబార్ భారతీయ జనతా పార్టీ కమిటీ | అజోయ్ బైరాగి | 16 జనవరి 2020
(4 సంవత్సరాలు, 346 రోజులు) |
[31] | |
చండీగఢ్ భారతీయ జనతా పార్టీ కమిటీ | జతీందర్ పాల్ మల్హోత్రా | 13 అక్టోబరు 2023
(1 సంవత్సరం, 75 రోజులు) |
||
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ భారతీయ జనతా పార్టీ కమిటీ | దీపేష్ ఠాకోర్ భాయ్ తాండెల్ | 18 జనవరి 2020
(4 సంవత్సరాలు, 344 రోజులు) |
[32] | |
ఢిల్లీ భారతీయ జనతా పార్టీ కమిటీ | వీరేంద్ర సచ్దేవా | 24 మార్చి 2023
(1 సంవత్సరం, 278 రోజులు) |
[33] | |
జమ్మూ కాశ్మీరు భారతీయ జనతా పార్టీ కమిటీ | రవీందర్ రైనా | 14 మే 2018
(4 సంవత్సరాలు, 348 రోజులు) |
[34] | |
లడఖ్ భారతీయ జనతా పార్టీ కమిటీ | ఫుంచోక్ స్టాంజిన్ | 9 జనవరి 2022
(2 సంవత్సరాలు, 353 రోజులు) |
[35] | |
లక్షద్వీప్ భారతీయ జనతా పార్టీ కమిటీ | కె.ఎన్. కాస్మికోయ | 9 జనవరి 2022
(2 సంవత్సరాలు, 353 రోజులు) |
[36] | |
పుదుచ్చేరీ భారతీయ జనతా పార్టీ కమిటీ | ఎస్ సెల్వగణపతి | 25 సెప్టెంబరు 2023
(1 సంవత్సరం, 93 రోజులు) |
[37][38] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.