భారతి ఎయిర్టెల్
From Wikipedia, the free encyclopedia
భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ లేదా ఎయిర్టెల్ అనేది భారత టెలికాం లోని ఒక ప్రధాన ప్రైవేట్ నెట్వర్క్. వీరి సేవలు 18 దేశాలలో అందుబాటులో ఉన్నాయి[8]. ఈ నెట్వర్క్ భారతదేశం తో పాటుగా ఆసియా లోని బంగ్లాదేశ్ శ్రీలంక, ఆఫ్రికా ఖండం లోని కెన్యా , చాద్ , కాంగో బి, మడగాస్కర్ ,నైజర్ , మలావి, ఉగాండా, నైజీరియా, రువాండా జాంబియా టాంజానియా గబాన్ సిచెల్లెస్ మొదలగు దేశాలలోనూ లోనూ సేవలు అందిస్తోంది. ఇవి కాకుండా యునైటెడ్ కింగ్‌డమ్, హాంగ్‌కాంగ్, ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు జపాన్ సింగపూర్ లలో వీరి ఉనికి ఉంది.[9]
![]() | |
రకం | Public |
---|---|
| |
ISIN | INE397D01024 |
పరిశ్రమ | Telecommunications |
స్థాపన | 7 జూలై 1995[1] |
స్థాపకుడు | Sunil Bharti Mittal |
ప్రధాన కార్యాలయం | Bharti Crescent, 1, Nelson Mandela Road, New Delhi, India[1] |
సేవ చేసే ప్రాంతము | Worldwide |
కీలక వ్యక్తులు |
|
ఉత్పత్తులు |
|
రెవెన్యూ | ₹8,75,390 మిలియను (US$11 billion) (2020)[2] |
Operating income | ₹−17,318 మిలియను (US$−220 million) (2019)[2] |
Net income | ₹4,095 మిలియను (US$51 million) (2019)[2] |
Total assets | ₹27,51,975 మిలియను (US$34 billion) (2019)[2] |
సభ్యులు | 423.28 [3][4][5] (March 2020) |
ఉద్యోగుల సంఖ్య | 19,405 (2020)[2] |
మాతృ సంస్థ | Bharti Enterprises (64%) Singtel (36%)[6][7] |
అనుబంధ సంస్థలు |
|
ఇతర కార్యక్రమాలు
- హైదరాబాద్ మారథాన్: హైదరాబాద్ మారథాన్ అనేది ప్రతి సంవత్సరం హైదరాబాదులో జరిగే వార్షిక మారథాన్ పోటీ. ముంబై మారథాన్ తరువాత భారతదేశంలో రెండవ అతిపెద్ద మారథాన్ ఇది.

మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.