బెల్తారా శాసనసభ నియోజకవర్గం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బిలాస్‌పూర్ జిల్లా, బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2] ఈ నియోజకవర్గంలో మొత్తం 2,11,315 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1,08,399 మంది పురుషులు, 1,02,896 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2018 ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో 68.05%,  2013లో 69.53%, 2008లో 64.94% ఓటింగ్ నమోదైంది. 2013లో బీజేపీ అభ్యర్థి బద్రీధర్ దివాన్ 5,728 ఓట్ల (4.54%)  మెజారిటీతో గెలిచాడు. మొత్తం పోలైన ఓట్లలో బద్రీధర్ దివాన్ 40.37% ఓట్లు వచ్చాయి. 2008 అసెంబ్లీ ఎన్నికలలో 4,976 ఓట్ల (5.01%) మెజారిటీతో బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది. మొత్తం పోలైన ఓట్లలో 39.1% నమోదైంది.

త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...
బెల్తారా శాసనసభ నియోజకవర్గం
constituency of the Chhattisgarh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఛత్తీస్‌గఢ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు మార్చు
Thumb
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2023[3][4][5] సుశాంత్ శుక్లా భారతీయ జనతా పార్టీ
2018[6][7] రజనీష్ కుమార్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2013[8] బద్రీధర్ దివాన్ భారతీయ జనతా పార్టీ
2008[9] బద్రీధర్ దివాన్ భారతీయ జనతా పార్టీ

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.