From Wikipedia, the free encyclopedia
ఈ పత్రి బృహతీ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రపూజ క్రమములో ఈ ఆకు 21వది.[1]
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఈ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకారం తెల్లని చారలుం డే గుండ్రని పళ్లతో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే రెండు రకాలుంటాయి.దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.
ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం solanum surattense.
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
ఈ పత్రి దుర్వాసనతో కూడి ఉంటుంది.
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు:
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది దీనిని నీళ్ళలో కాచి, ఆకులను ఉప్పుతో కలిపి నూరి ఒక గుడ్డలో తీసుకొని కీళ్ళనొప్పులు ఉన్న చోట కట్టుకడితే.. ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వేడి గడ్డలపెై ఈ మిశ్రమాన్ని కట్టుకడితే.. త్వరగా తగ్గిపోతాయి, దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది, రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
Seamless Wikipedia browsing. On steroids.