Remove ads
యాంటీవైరల్ From Wikipedia, the free encyclopedia
బాలోక్సావిర్ మార్బోక్సిల్, అనేది ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ) చికిత్స, నిరోధించడానికి ఉపయోగించే ఒక యాంటీవైరల్.[1] ఇది 48 గంటల కంటే తక్కువ అనారోగ్యంతో ఉన్న 11 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఉపయోగించబడుతుంది.[1] ఇది రికవరీ సమయాన్ని దాదాపు ఒక రోజు తగ్గిస్తుంది.[2] దీనిని ఒకే మోతాదులో నోటిద్వారా తీసుకోవాలి.[1]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
({(12aR)-12-[(11S)-7,8-Difluoro-6,11-dihydrodibenzo[b,e]thiepin-11-yl]-6,8-dioxo-3,4,6,8,12,12a-hexahydro-1H-[1,4]oxazino[3,4-c]pyrido[2,1-f] [1,2,4]triazin-7-yl}oxy)methyl methyl carbonate | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | క్సోఫ్లూజా |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a618062 |
లైసెన్స్ సమాచారము | EMA:[[[:మూస:EMA-EPAR]] Link], US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B3 (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Routes | నోటిద్వారా |
Identifiers | |
CAS number | 1985606-14-1 |
ATC code | J05AX25 |
PubChem | CID 124081896 |
DrugBank | DB13997 |
ChemSpider | 59718643 |
UNII | 505CXM6OHG |
KEGG | D11021 |
Synonyms | BXM (S-033188), BXA (S-033447) |
Chemical data | |
Formula | C27H23F2N3O7S |
InChI
|
అతిసారం, బ్రోన్కైటిస్, వికారం, సైనసిటిస్, తలనొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో అనాఫిలాక్సిస్ ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[1] ఇది ఇన్ఫ్లుఎంజా వైరస్ పాలిమరేస్ ఆమ్ల ఎండోన్యూకలీస్ ఇన్హిబిటర్.[1]
బలోక్సావిర్ మార్బాక్సిల్ 2018లో యునైటెడ్ స్టేట్స్, జపాన్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] ఇది 2021లో యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఆమోదించబడింది.[3] యునైటెడ్ స్టేట్స్‌లో 2022 నాటికి ఒక చికిత్స కోర్సుకు దాదాపు 160 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.