From Wikipedia, the free encyclopedia
భాను జహంగీర్ కొయాజి (22 ఆగస్టు 1918 – 2004 జూలై 15) ఒక భారతీయ డాక్టర్, కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణ ఉద్యమకారిణి. ఆమె పూణె లోని కింగ్ అడ్వర్డ్ హాస్పటాల్ కు డైరక్టరుగా యున్నారు. ఆమె మహారాష్ట్ర లోని గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు. ఆమె యూనియన్ ప్రభుత్వానికి సలహాదారు. అంతర్జాతీయ ప్రాముఖ్యం పొందిన వ్యక్తి.
భాను జహంగీర్ కొయాజి | |
---|---|
జననం | [1] | 1917 సెప్టెంబరు 7
మరణం | 2004 జూలై 15 86) (వయసు |
నివాసం | పూణె, భారత దేశము |
పౌరసత్వం | భారతీయులు |
జాతి | పార్శీ |
రంగములు | వైద్యరంగం |
వృత్తిసంస్థలు | King Edward Memorial Hospital, Pune |
చదువుకున్న సంస్థలు | Grant Medical College |
ప్రసిద్ధి |
|
ముఖ్యమైన పురస్కారాలు |
|
ఆమె 1989 లో పద్మభూషణ్ అవార్డును, 1993 లో రామన్ మెగసెసె అవార్డును అందుకున్నారు.[2]
Banoo was an able administrator and this was highlighted by the fact that the King Edward Memorial Hospital, Pune hospital grew from 40 beds in 1944 to 550 beds in 1999. She held many prominent posts. She was a member of the Scientific and Technical Group in Human Reproduction, WHO, Women's Health and Development; and Health, Manpower and Development at WHO. She was a Consultant to the Government of Maharashtra, the Government of India, the World Bank, Ford Foundation, UNFPA and many other bodies of national and international importance. She was also a member of the Management Council as well as Professor Emeritus, Pune University.[1] Her major contribution has been in the areas of family planning, urban and rural health and children's health.[3]
ఈమె సకాళ్ గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ కి నిర్డేశకురాలిగా వ్యవహరించారు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.