బాగ్ గుహలు

From Wikipedia, the free encyclopedia

బాగ్ గుహలుmap

బాగ్ గుహలు భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని బాగ్ పట్టణంలోని ఉన్నాయి.

త్వరిత వాస్తవాలు నిర్దేశాంకాలు, రకం ...
బాగ్ గుహలు
Bagh Caves
బాగ్ గుహలు
బాగ్ గుహలు
బాగ్ గుహలు is located in India
Shown within India
నిర్దేశాంకాలు22°19′21.63″N 74°48′22.36″E
రకంబౌద్ధ గుహలు
మూసివేయి

గుహలు చరిత్ర

ఈ గుహలు బౌద్ధ మతానికి సంబంధించినవి.ఈ గుహలలో చైతన్య హాలులో స్థూపాలు ఉన్నాయి. బౌద్ధ సన్యాసులు నివసించే గదులు కూడా ఉన్నాయి.కొంతమంది చరిత్రకారులు నాల్గవ, ఐదవ శతాబ్దాలలో నిర్మించినట్లు భావిస్తారు. కానీ ఎక్కువమంది చరిత్రకారులు 8 వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తారు. ఇవి అజంతా గుహలు వలే ఉంటాయి.ఈ గుహలలో పురాతన చిత్రాలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ గుహలను 1818 లో డేంజర్ ఫీల్డ్ కనుగొన్నారు. పదవ శతాబ్దంలో బౌద్ధమతం పతనం తరువాత,ఈ గుహలు శిథిలావస్థకు చేరుకున్నాయి. తరువాత ఈ గుహల్లో పులులు నివసించాయి. ఆ విధంగా అక్కడ ఉన్న స్థానికులు టైగర్ (బాగ్) గుహలు అని పిలిచేవారు.[1][2]

చిత్రమాలిక

మూలాలు

వెలుపలి లంకెలు

ఇవి చూడండి

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.