From Wikipedia, the free encyclopedia
బస్నా శాసనసభ నియోజకవర్గం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మహాసముంద్ జిల్లా, మహాసముంద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఛత్తీస్గఢ్ |
అక్షాంశ రేఖాంశాలు |
సంవత్సరం | పేరు | పార్టీ |
2003[3] | డా. త్రివిక్రమ్ భోయ్ | భారతీయ జనతా పార్టీ |
2008[4] | దేవేంద్ర బహదూర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2013[5] | రూపకుమారి చౌదరి | భారతీయ జనతా పార్టీ |
2018[6][7] | దేవేంద్ర బహదూర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2023[8][9][10] | సంపత్ అగ్రవాల్ | భారతీయ జనతా పార్టీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.