బసవకల్యాణ్ శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
బసవకల్యాణ్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీదర్ జిల్లా, బీదర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
మైసూర్ రాష్ట్రం (కళ్యాణి నియోజకవర్గం)
మైసూర్ రాష్ట్రం
కర్ణాటక రాష్ట్రం
- 1978: బాపు రావ్ హుల్సూర్కర్, కాంగ్రెస్ (ఇందిర)[7][8][9]
- 1983: బసవరాజ్ శంకరప్ప పాటిల్, జనతా పార్టీ
- 1985: బసవరాజ్ పాటిల్ అత్తూరు, జనతా పార్టీ
- 1989: బసవరాజ్ పాటిల్ అత్తూర్, జనతాదళ్
- 1994: బసవరాజ్ పాటిల్ అత్తూర్, జనతాదళ్
- 1999: MG ములే, జనతాదళ్ (సెక్యులర్)
- 2004: మల్లికార్జున్ సిద్ధరామప్ప ఖూబా, జనతాదళ్ (సెక్యులర్)
- 2008: బసవరాజ్ పాటిల్ అత్తూర్, బీజేపీ
- 2013: మల్లికార్జున్ సిద్ధరామప్ప ఖూబా, జనతాదళ్ (సెక్యులర్)
- 2018: బి. నారాయణ్ రావు, కాంగ్రెస్[10]
- 2021: శరణు సలాగర్, బీజేపీ
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.