From Wikipedia, the free encyclopedia
బల్లి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హౌరా జిల్లా, హౌరా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | హౌరా లోక్సభ నియోజకవర్గం |
అక్షాంశ రేఖాంశాలు | |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 169 |
ఎన్నికల
సంవత్సరం |
ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|
1951 | రతన్ మోని చటోపాధ్యాయ | కాంగ్రెస్ [2] |
1957 | మోతీలాల్ బసు | కాంగ్రెస్ [3] |
1962 | శంకర్ లాల్ ముఖోపాధ్యాయ | కాంగ్రెస్ [4] |
1967 | SN ముఖర్జీ | కాంగ్రెస్ [5] |
1969 | పటిట్ పబన్ పాఠక్ | సీపీఎం [6] |
1971 | పటిట్ పబన్ పాఠక్ | సీపీఎం [7] |
1972 | భబానీ శంకర్ ముఖర్జీ | కాంగ్రెస్ [8] |
1977 | పటిట్ పబన్ పాఠక్ | సీపీఎం [9] |
1982 | పటిట్ పబన్ పాఠక్ | సీపీఎం [10] |
1987 | సుప్రియో బసు | కాంగ్రెస్ [11] |
1991 | పటిట్ పబన్ పాఠక్ | సీపీఎం [12] |
1996 | కనికా గంగూలీ | సీపీఎం [13] |
2001 | కనికా గంగూలీ | సీపీఎం [14] |
2006 | కనికా గంగూలీ | సీపీఎం [15] |
2011 | సుల్తాన్ సింగ్ | తృణమూల్ కాంగ్రెస్ [16] |
2016 | బైశాలి దాల్మియా | తృణమూల్ కాంగ్రెస్[17] |
2021 | డా. రాణా ఛటర్జీ | తృణమూల్ కాంగ్రెస్[18] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.