From Wikipedia, the free encyclopedia
బర్వానీ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బర్వానీ జిల్లా, ఖర్గోన్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. బర్వానీ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడింది.[1]
బర్వానీ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | బర్వానీ |
లోక్సభ నియోజకవర్గం | ఖర్గోన్ |
ఎన్నికల | సభ్యుడు | పార్టీ |
2008[2] | ప్రేమసింగ్ పటేల్ | బీజేపీ |
2013[3] | రమేష్ పటేల్ | కాంగ్రెస్ |
2018[4] | ప్రేమసింగ్ పటేల్ | బీజేపీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.