Remove ads
From Wikipedia, the free encyclopedia
బద్నేరా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమరావతి జిల్లా, అమరావతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
బద్నేరా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | అమరావతి |
లోక్సభ నియోజకవర్గం | అమరావతి |
సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|
1962 | పురుషోత్తం దేశ్ముఖ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | కృష్ణరావు శృంగారే | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1972 | పురుషోత్తం దేశ్ముఖ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1978[1] | మంగళదాస్ యాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1980[2] | రామ్ మేఘే | ||
1985[3] | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1990[4] | ప్రదీప్ వడ్నెరే | శివసేన | |
1995[5] | జ్ఞానేశ్వర్ ధనే పాటిల్ | ||
1999[6] | |||
2004[7] | సుల్భా ఖోడ్కే | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
2009[8] | రవి రాణా | స్వతంత్ర | |
2014[9] | |||
2019[10] | |||
2024[11] | రాష్ట్రీయ యువ స్వాభిమాన్ పార్టీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.