ప్రాథమిక విద్య

From Wikipedia, the free encyclopedia

ప్రాథమిక విద్య

ప్రాథమిక విద్య అనగా 1 నుండి 5 తరగతులలో (ప్రాథమిక పాఠశాల), 6 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు విద్య. 2010 ఏప్రిల్ 1 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక నిర్బంధ విద్య అనే చట్టాన్ని చేసింది. ఈ చట్టాన్ని చేయడం ద్వారా భారత్ ఇదివరకే ఇలాంటి చట్టాన్ని చేసి ఉన్న 130 దేశాల సరసన చేరింది.[1]

Thumb
ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న బాలబాలికలు

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక విద్య

2007-08 లెక్కల ప్రకారం నిర్వహణ పద్ధతి ప్రాతిపదికన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి.

పాఠశాలల సంఖ్య
మరింత సమాచారం నిర్వహణ, సంఖ్య ...

నిర్వహణ
సంఖ్య
కేంద్ర ప్రభుత్వ24
రాష్ట్ర ప్రభుత్వ4861
మండల ప్రజా పరిషత్47954
పురపాలకసంస్థ1396
ఆర్థిక సహాయముగల ప్రైవేట్2246
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్5983
మొత్తము62464
మూసివేయి
పిల్లల నమోదు ప్రకారం
మరింత సమాచారం నిర్వహణ, బాలురు ...

నిర్వహణ
బాలురుబాలికలుమొత్తం
కేంద్ర ప్రభుత్వ223523084543
రాష్ట్ర ప్రభుత్వ127203146796273999
మండల ప్రజా పరిషత్136051714584172818934
పురపాలకసంస్థ6661676542143158
ఆర్థిక సహాయముగల ప్రైవేట్153127178884332011
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్10100237842811794304
మొత్తము271972126472285366949
మూసివేయి
ఉపాధ్యాయుల ప్రాతిపదికన
మరింత సమాచారం నిర్వహణ, పురుషులు ...

నిర్వహణ
పురుషులుస్త్రీలుమొత్తము
కేంద్ర ప్రభుత్వ85112197
రాష్ట్ర ప్రభుత్వ533638609196
మండల ప్రజా పరిషత్626413678499425
పురపాలకసంస్థ141318873300
ఆర్థిక సహాయముగల ప్రైవేట్303442477281
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్151953246547660
మొత్తము8770479355167059
మూసివేయి

ఈ రంగంలో గణనీయమైన మార్పులకోసం కేంద్రప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్[2] అనే పథకం రాష్ట్రప్రభుత్వ సహకారంతో అమలుచేస్తున్నది.

ఇవీ చూడండి

మూలాలు

లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.