పెద్ద అంబడిపూడి

From Wikipedia, the free encyclopedia

Remove ads

పెద అంబడిపూడి బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.

గ్రామంలో మౌలిక వసతులు

బ్యాంకులు

ఆంధ్రా బ్యాంక్:- అంబడిపూడి గ్రామంలో, నూతనంగా ఏర్పాటుచేసిన ఆంధ్రా బ్యాంక్ శాఖను, 2015, నవంబరు-6వ తేదీ శుక్రవారంనాడు, ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో అంబడిపూడి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మందలపు లక్ష్మి, 177 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు.

వెలుపలి లింకులు

మూలాలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads