పృథ్వీ రాజ్ సింగ్

From Wikipedia, the free encyclopedia

పృథ్వీ రాజ్ సింగ్

పృథ్వీ రాజ్ సింగ్ "బికీ" (1929 - 14 నవంబర్ 2023) ఒబెరాయ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్,[1] భారతదేశంలో మూడవ అతిపెద్ద ధనవంతుడు. [2]

త్వరిత వాస్తవాలు పృథ్వీ రాజ్ సింగ్, జననం ...
పృథ్వీ రాజ్ సింగ్
Thumb
జననంభారతదేశం
మరణం2023 నవంబర్ 14
ఢిల్లీ
వృత్తిచైర్మన్ ఒబెరాయ్ గ్రూప్
పిల్లలువిక్రమ్
తల్లిదండ్రులుమోహన్ సింగ్ రాణి సింగ్
పురస్కారాలుపద్మ విభూషణ్ పురస్కారం (2008)
మూసివేయి

2008లో, భారత ప్రభుత్వం పృథ్వీరాజ్ సింగ్ కు భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది, [3] [4] [5] 2002లో అతను తన తండ్రి ఒబెరాయ్ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ మోహన్ సింగ్ ఒబెరాయ్ మరణంతో పృథ్వీరాజ్ సింగ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు.

పృథ్వీరాజ్ సింగ్ సెయింట్ పాల్స్ స్కూల్, డార్జిలింగ్, భారతదేశం యునైటెడ్ కింగ్‌డమ్ స్విట్జర్లాండ్‌లో విద్యాభ్యాసం చేశారు. పృథ్వీరాజ్ సింగ్ మార్చి 29, 2004 నుండి జెట్ ఎయిర్‌వేస్ (ఇండియా) లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా పనిచేశాడు. 2010లో, పృథ్వీరాజ్ సింగ్ హోటల్స్ మ్యాగజైన్ ద్వారా "కార్పోరేట్ హోటలియర్ ఆఫ్ ది వరల్డ్"గా గుర్తించబడ్డాడు. [6]

పృథ్వీరాజ్ సింగ్ కు ఒక కుమారుడు మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. [2] జూన్ 2022లో, 100 మంది అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా పృథ్వి రాజ్ సింగ్ ను గుర్తించింది. [7] [8]

మరణం

పృథ్వీరాజ్ సింగ్ 94 సంవత్సరాల వయస్సులో 2023 నవంబరు 14న ఢిల్లీలో కన్నుమూసాడు [9] [10]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.