ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
పుంగనూరు శాసనసభ నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది.
పుంగనూరు | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024[1] | 165 | పుంగనూరు | జనరల్ | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | పు | వైఎస్సాఆర్‌సీపీ | 100793 | చల్లా రామచంద్రారెడ్డి | పు | తె.దే.పా | |
2019 | 165 | పుంగనూరు | జనరల్ | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | పు | వైఎస్సాఆర్‌సీపీ | 107431 | ఎన్.అనూషారెడ్డి | మహిళ | తె.దే.పా | 63876 |
2014 | 284 | పుంగనూరు | జనరల్ | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | పు | వైఎస్సాఆర్‌సీపీ | 104587 | ఎమ్ వెంకటరమణ రాజు | పు | తె.దే.పా | 72856 |
2009 | 284 | పుంగనూరు | జనరల్ | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | పు | INC | 84083 | M.Venkatramana Raju | పు | తె.దే.పా | 43356 |
2004 | 143 | పుంగనూరు | జనరల్ | ఎన్. అమర్‌నాథ్ రెడ్డి | పు | తె.దే.పా | 71492 | R.Reddeppa Reddy | పు | INC | 62318 |
1999 | 143 | పుంగనూరు | జనరల్ | N.Sreedhar Reddy | పు | INC | 65441 | ఎన్. అమర్‌నాథ్ రెడ్డి | పు | తె.దే.పా | 59695 |
1996 | By Polls | పుంగనూరు | జనరల్ | ఎన్. అమర్‌నాథ్ రెడ్డి | పు | తె.దే.పా | 69820 | M Kamal | పు | INC | 39786 |
1994 | 143 | పుంగనూరు | జనరల్ | ఎన్. రామకృష్ణ రెడ్డి \ నూతన కాల్వ రామకృష్ణ రెడ్డి | పు | తె.దే.పా | 71826 | N. Sreedhar | పు | IND | 30173 |
1989 | 143 | పుంగనూరు | జనరల్ | ఎన్. రామకృష్ణ రెడ్డి \ నూతన కాల్వ రామకృష్ణ రెడ్డి | పు | తె.దే.పా | 56779 | Reddivari Venugopal Reddy | పు | INC | 46182 |
1985 | 143 | పుంగనూరు | జనరల్ | ఎన్. రామకృష్ణ రెడ్డి \ నూతన కాల్వ రామకృష్ణ రెడ్డి | పు | తె.దే.పా | 46604 | K. Padmavathamma | మహిళ | INC | 24389 |
1983 | 143 | పుంగనూరు | జనరల్ | Baggidi Gopal | పు | IND | 41043 | K. V. Pathi | పు | INC | 22961 |
1978 | 143 | పుంగనూరు | జనరల్ | K.V.Pathi | పు | INC (I) | 34908 | B.A.R. Abjul Rahim Saheb | పు | JNP | 21533 |
1972 | 144 | పుంగనూరు | జనరల్ | Rani Sundabammanni | పు | INC | 27623 | Nali Beddeppa Reddy | పు | SWA | 4875 |
1970 | By Polls | పుంగనూరు | జనరల్ | R.Sundrammanni | పు | NCJ | 36433 | C.Narayanaswamy | పు | IND | 1856 |
1967 | 141 | పుంగనూరు | జనరల్ | V. R> Reddy | పు | INC | 29452 | B. M. Reddy | పు | SWA | 20937 |
1962 | 148 | పుంగనూరు | జనరల్ | Varanasi Ramaswamy Reddy | పు | INC | 27837 | Balinayani Muni Reddy | పు | IND | 13804 |
1955 | 127 | పుంగనూరు | జనరల్ | Raja Veerabasava Chikkaroyal Y.B. Rathnam | పు | IND | 44273 | Rathnam | పు | INC | 7816 |
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పుంగనూరు శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్.అమర్ నాథ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.రెడ్డప్పరెడ్డిపై 9174 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. అమర్‌నాథ్ రెడ్డి 71492 ఓట్లు పొందగా, రెడ్డప్పరెడ్డికి 62318 ఓట్లు లభించాయి.
పోటీ చేస్తున్న అభ్యర్థులు
Seamless Wikipedia browsing. On steroids.