ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా గ్రామం From Wikipedia, the free encyclopedia
పిడింగొయ్యి, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి గ్రామీణ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1].ఇది రాజమండ్రి నగరపాలక సంస్థలో ఒక భాగం.[2]
Seamless Wikipedia browsing. On steroids.