From Wikipedia, the free encyclopedia
పరిధి శర్మ భారతీయ టెలివిజన్ నటి. జీ టీవీ జోధా అక్బర్‌లో జోధా బాయి, జగ్ జననీ మా వైష్ణో దేవి - కహానీ మాతా రాణి కీలో దేవత వైష్ణో దేవి పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.[1][2] ఆమె సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ పాటియాలా బేబ్స్‌లో బబితా చద్దా పాత్రను, &టీవి యే కహాన్ ఆ గయే హమ్లో అంబిక పాత్రలను కూడా పోషించింది.[3][4]
పరిధి శర్మ | |
---|---|
జననం | ఇండోర్, మధ్యప్రదేశ్, భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | తన్మయి సక్సేనా (m. 2009) |
పిల్లలు | 1 |
పరిధి శర్మ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించింది.[4] 2009లో, ఆమె అహ్మదాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త తన్మయి సక్సేనాను వివాహం చేసుకుంది.[5] వీరికి 2016లో ఒక కుమారుడు జన్మించాడు.[6][7]
రీడిఫ్.కామ్ 2014 టాప్ 10 టెలివిజన్ నటీమణుల జాబితాలో పరిధి శర్మ చేరింది.[8]
సంవత్సరాలు | శీర్షిక | పాత్ర | మూలం |
---|---|---|---|
2010 | తేరే మేరే సప్నే | మీరా/రాణి | |
2011 | రుక్ జానా నహీం | మెహెక్ | |
2013–2015 | జోధా అక్బర్ | జోధా బాయి | [9] |
2015 | కోడ్ రెడ్ | హోస్ట్ | [10] |
2016 | యే కహాన్ ఆ గయే హమ్ | అంబిక | [11][12] |
2018–2019 | పాటియాలా బేబ్స్ | బబితా చద్దా | [13] |
2020 | జగ్ జననీ మా వైష్ణో దేవి | వైష్ణో దేవి | |
2021–2022 | చికూ కీ మమ్మీ దుర్ర్ కీ | నుపుర్ జోషి |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.