పక్కా కమర్షియల్

తెలుగు సినిమా From Wikipedia, the free encyclopedia

పక్కా కమర్షియల్

పక్కా కమర్షియల్ 2021లో నిర్మితవవుతున్న తెలుగు సినిమా. యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించాడు.[1][2] ఈ సినిమాలో గోపీచంద్, రాశి ఖన్నా, సత్యరాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 జులై 1న విడుదలైంది.

త్వరిత వాస్తవాలు పక్కా కమర్షియల్, దర్శకత్వం ...
పక్కా కమర్షియల్
Thumb
దర్శకత్వంమారుతి
నిర్మాతఅల్లు అరవింద్‌, బన్నీ వాసు
తారాగణం
ఛాయాగ్రహణంకర్మ చావ్లా
సంగీతంజేక్స్ బిజోయ్
నిర్మాణ
సంస్థలు
  • గీతా ఆర్ట్స్‌-2
  • యూవీ క్రియేషన్స్‌
విడుదల తేదీ
1 జూలై 2022 (2022-07-01)
దేశం భారతదేశం
భాషతెలుగు
మూసివేయి

చిత్ర నిర్మాణం

ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ను 14 ఫిబ్రవరి 2021న చేశారు.[3]ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ లో ప్రారంభమైంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్బంగా బర్త్ డే పోస్టర్ జూన్ 11న విడుదల చేశారు.[4]

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్ : యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ - 2
  • నిర్మాత: అల్లు అరవింద్‌, బన్నీ వాసు
  • దర్శకత్వం: మారుతి
  • కో ప్రొడ్యూసర్‌‌‌‌: ఎస్.కె.ఎన్ [5]

పాటల జాబితా

1: పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.వేదాల హేమచంద్ర , జకెస్ బెజాయ్

2: అందాలరాశి , రచన: కృష్ణకాంత్ ,గానం. సాయి చరన్ భాస్కరుని , రమ్య బెహరా

3: అదిరింది మాస్టారూ మీ పోస్టర్, రచన: భాస్కర భట్ల రవికుమార్,గానం శ్రీకృష్ణ, సాహితి చాగంటి

4: లేహంగాలో లేడీ డాన్ , రచన: కృష్ణకాంత్ , గానం.విజయ్ ప్రకాష్, ఎం ఎం.శ్రీలేఖ.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.