నీలగిరి పర్వతాలు వాయువ్య తమిళనాడు, దక్షిణ కర్ణాటక, తూర్పు కేరళలోని పడమటి కనుమల్లోని భాగం. పడమటి, తూర్పు కనుమలు కలిసే మూడు రాష్ట్రాల సరిహద్దులో ఇవి ఉన్నాయి. వీటిలో సుమారు 24 పర్వత శిఖరాలు 2000 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. వీటిలో దొడ్డబెట్ట శిఖరం 2637 మీటర్లతో అన్నింటికన్నా ఎత్తయినది.
నీలగిరి పర్వతాలు | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
శిఖరం | దొడ్డబెట్ట, తమిళనాడు |
ఎత్తు | 2,637 మీ. (8,652 అ.) |
జాబితా | Ultra List of Indian states and territories by highest point |
నిర్దేశాంకాలు | 11.375°N 76.75833°E |
Naming | |
తెలుగు అనువాదం | Blue Mountains in Tamil |
భౌగోళికం | |
స్థానం | తమిళనాడు, కేరళ, కర్ణాటక |
పర్వత శ్రేణి | పడమటి కనుమలు, తూర్పు కనుమలు |
Geology | |
Age of rock | Archean Eon, 3000 to 500 mya |
Mountain type | Fault[1] |
అధిరోహణం | |
సులువుగా ఎక్కే మార్గం | NH 67 or Nilgiri Mountain Railway |
తమిళంలో నీలగిరి అంటే నీలం రంగు కలిగిన పర్వతాలు అని అర్థం. ఈ పేరు సుమారు సా.శ 1117 సంవత్సరం నుంచి వాడుకలో ఉంది.[2][3] ఈ పర్వతాల్లో అరుదుగా కనిపించే నీలకురింజి పుష్పాల వలన కూడా ఈ పేరు వచ్చి ఉండవచ్చని ఒక భావన.[4]
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.