ధన్వంతరి From Wikipedia, the free encyclopedia
పూర్వం రోజులలో నాయిబ్రాహ్మణులని "ధన్వంతరికులు" అనేవారు. వీరి కులానికి మూల పురుషుడు "వైద్యనారాయణ ధన్వంతరి స్వామి" మహావిష్ణు అవతారం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఇంటిపేరు (లేదా గృహనామం) సమాజంలో ఒక మనిషి గుర్తు పట్టడానికి వీలవుతుంది. ఇంటిపేరు కులాన్ని, గోత్రాన్ని సూచిస్తుంది. పూర్వం గోత్రాన్ని బట్టే మనిషిని గుర్తించేవారు. కాలక్రమేణా జనాభా పెరిగే కొలదీ ప్రతి మనిషినీ గుర్తించడం కష్టతరమైయ్యేది కనుక మధ్య యుగంలో ఊరు పేరుని బట్టి అన్ని కులాలకు ఇంటిపేర్లు ఏర్పడ్డాయి. ఆనాటి నుండి ప్రతి మనిషి ఇంటిపేరుతో గుర్తించబడుతూనే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో ఒక కులంలో ఉన్న ఇంటిపేరు మరొక కులంలో కూడా ఉండే అవకాశముంది. కనుక కేవలం ఇంటి పేరుని బట్టి కులాన్ని నిర్ధారించడం సరి కాదు. దానికి గోత్రం కూడా అవసరముంటుంది.
పేరు వ్యక్తులను, వస్తువులను లేదా చెట్లు చేమలను గుర్తించేందుకు ఉపయోగించే ఒక నామవాచకము . మనుషులను మరింత ప్రత్యేకంగా గురించటానికి, లేదా వారి పూర్వీకుల గురించి తెలుసుకోవటానికి పేరుతో పాటు ఇంటి పేరు కూడా ఉంటుంది. ఈ మధ్యనే కావించిన ఒక పరిశోధనలో డాల్ఫినులు కూడా తమని తాము పేర్లతో పిలుచుకుంటాయని అవి ఈలల రూపంలో ఉంటాయని తెలుసుకున్నారు. ఈ వ్యాసంలోని మిగతా భాగము మనుషుల పేర్లు ఇంటి పేర్లు గురించి వివరిస్తూ ఉంటుంది.
గోత్రము అనగా ఒక వంశమునకు మూల పురుషుడు. గోత్రము అనగా గోశాల అను అర్ధము కూడా ఉంది. మనుష్య రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ రూపం తాలూకు విత్తనాన్ని (వీర్య కణాన్ని) ఉత్పత్తి చేసేది పురుషుడు కావున గోత్ర నామము పురుషుడి నామమే ఉండుట సహజము. గోత్రములు ఋషి గోత్రములుగాను, గోవులకు సంబంధించిన గోత్రములగాను ఉన్నాయి. ప్రతి ఋషి గోత్రమునకు కశ్చితంగా ప్రవర కలిగి ఉంటుంది. అలా లేని పక్షంలో అది ఋషి గోత్రము కాదు. ప్రవర అనగా ఋషి వంశంలో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులు.
గోత్రము అనగా గో అంటే గోవు, గురువు, భూమి, వేదము అని అర్థములు. ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు, కపిలగోవువారు, తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు.ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు.తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.
ధన్వంతరికుల ఇంటి పేర్లలో ఎక్కువగా ఇంటి పేరు చివర "ల,ట,రి,పు" అనే అక్షరాలు వస్తాయి.
■ ఇంటి పేరు చివరిలో "ల" అనే అక్షరం సాధారణంగా వస్తుంది
● రావులకోల్లు ● మిడిసిన మెట్ల ● పండితారాజుల ● విష్ణుబక్తుల ● యడవల్లి ● పాకల ● నాదెళ్ళ ● మొకరాళ్ళ ● నిడుముక్కల ● గోట్టిముక్కల ● పసుపుల ● యావ్వల ● నేమలిపల్లి ● గాజులపల్లి ● చల్లపల్లి ● కొత్తపల్లి ● బల్లిపల్లి ● కాకర్ల ● ద్రోణాదుల ● పిల్లుట్ల ● ఉప్పల ● గుంటుపల్లి ● జంగాల ● కోత్వాల్ ● మద్దిరాళ్ళ ● మాచర్ల ● లింగాల ● జరుగుమల్లి ● సముద్రాల ● చిట్యాల ● అద్దెపల్లి ● బలిజెపల్లి ● జెజాల ● మందపల్లి ● రాచమళ్ళ ● చెరుకుపల్లి ● కోడాలి ● భూసురపల్లి ● యడ్లపల్లి ● నాగళ్ళ
బిగినిచెర్ల
● కోండపల్లి ● ముత్యాల ● గొల్లవిల్లి ● ఓగిరాల ● ఒప్పల ● సుందరపల్లి ● గుంతపల్లి ● గుదిబండ్ల ● చిరుమామిళ్ళ ● పెడల ● అమరజింట్ల ● మెడిపల్లి ● అయినవిల్లి ● పగడాల ● గంగనపల్లి ● వెంకట ● నారిగాళ్ల ● రెడ్డి పల్లి ● శీల ● పట్నాల ● వినుకొల్లు ● నూజండ్ల ● కొల్లిపాకుల
బ్రాహ్మణ కులంలో చాల వరకు ఇంటి పేరు చివర "ల" అనే అక్షరం ఉంటుంది.
ఉదాహరణ : శ్రీపతి పండితా ఆరాధ్యుల,అకెళ్ళ,నాదెళ్ళ,చివుకుల,మామిళ్ళ మొదలగునవి.
■ ఇంటి పేరు చివరిలో "రి" అనే అక్షరం.
● మార్టూరి ● ఉప్పుటూరి ● కోసురి ● కలవకూరి ● భానురి ●వల్లూరి ● నిడమానురి ● ఓడుగురి ● ఇంటూరి ● ఉంగుటూరి ● అట్లూరి ● పరచూరి ●కందుకూరి ● నిడమానురి ●వణుకూరి ●దోంతలూరి ●కోమ్మురి ●యాలూరి ●మైనపురి ●యండమూరి ●ఎల్చూరి ●మాగులూరి ●తుల్లురు ●పోన్నూరు ●చంద్రగిరి ● తుళ్ళూరి ● వెదురూరి ● కోడూరి ● దాలిపర్తి ● టంగుటూరి ● ఏలూరి ●పలకలూరి
■ ఇంటి పేరు చివరిలో "టి" అనే అక్షరం
● కూరపాటి ● ఉప్పలపాటి ● నందిపాటి ●రావిపాటి ●రాగిపాటి ●చాగంటిపాటి ●అంబటి ●రావిపాటి ●అలవలపాటి ●ఓలేటి ●ఆలేటి ●చింతలపాటి, కృత్తివెటి
●పసుపులేటి ●కంభంపాటి ● ధరణికోట ● కోణిజేటి ● మునగోటి ● నిమ్మకంటి ● సమ్మెట ● మంచిగంటి ● కొమ్మలపాటి ● లింగంగుంటి ● గోనిగుంట ● కోట ● చింతలపాటి
■ ఇంటి పేరు చివరిలో "పు" అనే అక్షరం
* సింగారపు* కడియపు•అన్నవరపు ● రామవరపు ● కామవరపు ● అమిరపు ● బోయవరపు ● హంపపురం ● శృంగారపు ● వల్లాపరపు *సింగారపు*
□ మరికోన్ని ఇంటి పేర్లు :- ○ మల్లాది ○ యలవర్తి ○ అలజింగి ○ మల్లువలస ○ తాడివలస ○ గడ్డం ○ ఆల్లగడ్డ ○ రంగనపాలేం ○ఏడిద ○అలజింగి ○ వక్కలగడ్డ ○మున్నంగి ○లంక ○ముళ్ళపూడి ○ దాలిపర్తి ○ దోమాడ ○ దూళిపూడి ○ మడదాపు ○ బన్నరావురి ○ కొడపాటూరి ○ యధనపూడి ○ ఆకునూరి ○ కృత్తివెoటి ○ స్వర్ణ ○ శ్రీకాకులం ○ కంధి • కిింతడ
● వెన్నోద్దుల గోత్రం ● శివ గోత్రం ● ధన్వంతరి గోత్రం ● జంపనీళ్ళ ● అగస్త్య గోత్రం ● కౌండిన్య గోత్రం ● పామిడి గోత్రం ● పాలవేల్లి గోత్రం ● భరద్వాజ గోత్రం ● రిషిపాల గోత్రం ● వశిష్ట గోత్రం ● ముత్యాల గోత్రం ● రత్నాల గోత్రం ● పూజారి గోత్రం ● విశ్వామిత్ర గోత్రం ● కశ్యప గోత్రం ● అత్రి గోత్రం ● కౌషిక గోత్రం ● కపి గోత్రం ● జమ్మి గోత్రం ● పగిడిపాళ్ళ గోత్రం ●*మోక్ష గోత్రం* *చెట్టు గోత్రం* పసుపుల గోత్రం ● మహరుషి గోత్రం ● జంపాల గోత్రం ● శ్రీవాస్ గోత్రం ● పాలవేల్లి గోత్రం ● శ్రీవత్సవ గోత్రం ● మొదుగుమల్ల గోత్రం ● మల్లేల గోత్రo ● మునిగోళ్ల గోత్రం ● పమిడిపాళ్ల గోత్రం ● మరిపాల గోత్రం ● ఋషిపాల గోత్రం ● పసిలేటి గోత్రం● పంచనోళ్ళ గోత్రం ● బూరగ గోత్రం
https://web.archive.org/web/20170812223544/http://vaidyanayeebrahmin.blogspot.in/ Nayibrahmin Gotras[permanent dead link]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.